...

1 views

పసిడి పరుగు
సప్తవర్ణ చీరను సింగారించుకొని
చూపించ నా మాఁవ కనీ కాంతి మెండుగా కనిపించే కల్ల పసిడిని వేసుకొని
వెళుతున్న పిల్ల బాటలో రక్షక భటుడొకడు
ఎవ్వడే నీకిచ్చాడు ఇంత లేసి పసిడి అంటూ
తొడిగే సంకెళ్లు ఇనుపకచ్చడాలు,
బంధించే నన్ను కారాగారమందు
నిరక్షరాసితనై అడుగుచున్నాను న్యాయాన్ని వసిడికి,కళ్ళ పసీడీ తేడాలేని
ఈ రక్షక బటులు ఏమి ఒరిగించెదరని ఆశించారు రాజ్య మేలే ఉచ్చ పద అధికారుల్లారా,
, నాకు ఉన్న కాసింత ఇంగితము
అతనికి లేదని గ్రహించే దేన్నడు
దొరబాబు లారా .
.*****
సాధారణ జనానికి పరుగు తీసిన అందని పసిడి,, వీరి భాగతం ఇలా ఉన్న పేదవారి రామాయణం చాకలివాడు తిట్టే తిట్టుకో స్వర్ణ కారుని హాస్యం,, ఆశలు ఆకాశానికి వెళ్లి అందుకోండి మమ్మల్ని అంటూ హేళన చేస్తున్నాయి పేదరికానికి,, పసిడి కంటే చౌక అనీ వారిలోని భావాలు కొత్త కోకోలను కట్టుకొని ఆనంద పడుతున్నాయి...
సంపంగి బూర✍️