...

1 views

రాజ్యాంగం
నేను సమతను అందించాను. మీరు భేదాల వ్యవస్థను తయారు చేశారు... నేను న్యాయ వ్యవస్థను ఇచ్చాను మీరు నరక వ్యవస్థను తయారు చేశారు.. ప్రతి గమ్యానికి గాయం చేశారు.. బంగారం లాంటి గంగని మైల పరిచారు.. కులమతాలు లేవన్నాను ధనిక పేద బేధం లేదన్నాను మీరు పెంచుతూపోతున్నారు.. బ్రతికున్నా జీవచ్ఛవమై పడిఉన్నాను నా చేతినాడీ నేనే చూసుకుంటున్నాను నేను భారత రాజ్యాంగాన్ని ఎర్రకోట నుండి చెబుతున్నాను...
సంపంగి బూర ✍️