...

1 views

b నిజం
ఇక్కడ నా పరిచయం ఎంత ఉందో మాత్రం ఎవరికీ తెలియదు.. పైసున్నోడిదే బలము నోరున్నోడిదే రాజ్యము.. పైసున్నోడిదే బలం రాజ్యమందు పేదవాడి బతుకులు మట్టి దిబ్బలే అరే ప్రజాస్వామ్యమని మోహించి వెచ్చిస్తే టన్నుల టన్నులు దోచేసుకొని ప్రజా సొమ్మును కొల్లగొట్టేస్తున్నారు కట్టల కట్టల గాంధీ నోట్లను బుట్టల నిండా, పెట్టేలనిండా అరరే నింపేసుకుంటున్నారు నోరులేని గాంధీనోట్ల కట్టల గుట్టలను ఇటుకల్లా పేర్చుకొని కట్టేస్తున్నారు గోడలను.. గాంధీ బొమ్మల కాగితాలను. ఇది చాలదా బలము.. ఈ బలము వారిదైతే పేదవాడి బలమేంటి చూస్తూ నోరెళ్ళబెట్టడమే...
కాలం మనిషి జీవితంలో అన్ని పరిణామాలకు ఒక బలమైన కారణం...
సంపంగి బూర✍️😯