...

1 views

మార్పు ఒక ప్రయత్నం
సానుకూలంగా ఉండటం అంటే ప్రతికూలతను విస్మరించడం కాదు. సానుకూలంగా ఉండటం అంటే ప్రతికూలతను అధిగమించడం.. చాలా తేడా ఉంది. అన్ని గొప్ప మార్పులకు ముందు గందరగోళం ఏర్పడుతుంది.. రిమోట్ లేని జీవితానికి లేచి దానిని మీరే మార్చుకోవాలి, జీవితాన్ని ఎప్పుడు మీ ఆస్తులతో కొలవకండి. మీరు తాకిన హృదయాలు, మీరు సృష్టించుకున్న చిరునవ్వులు మీరు పంచుకున్న ప్రేమద్వార దాన్ని కొలవండి ఎదుగుదల అంటే మార్పు మార్పు ప్రమాదాలను కలిగి ఉంటుంది, తెలిసిన వాటి నుండి తెలియని వాటి వైపు అడుగులు వేయిస్తుంది.. ప్రతి పరిస్థితిలోనూ మంచిని చూసేందుకు మీ మనసుకు శిక్షణ ఇవ్వాలి.. మార్పు ఎప్పుడూ బాధ కలిగించదు. ప్రతిఘటన మాత్రమే బాధాకరమైనది.. మార్పు ఎప్పుడూ ప్రగతిపధాన్నే కోరుతుంది...
సంపంగి బూర✍️