...

1 views

self love
ఒక్క వ్యక్తి తన మొఖాలా మీద నిలబడి బోరుబోరున ఏడుస్తూ....

నాకెందుకు ఈ జీవితం ఇచ్చావ్ తండ్రి,
నన్ను ఒక్కరు కూడా ఇష్టపడట్లేదు అలాంటి ఈ జీవితం ఎందుకు నాకు,
నన్ను ఎవరు ప్రేమించట్లేదు... నన్నెవరూ ప్రేమించట్లేదు...
నన్ను కూడా నీలో కలిపేసుకో తండ్రి అని ఏడుస్తుండగా....

అప్పుడు ఆకాశవని స్వారంతో పరమేశ్వరుడు వచ్చి...

ఒరేయ్ పిచ్చి వడ... నన్నెవరూ ప్రేమించట్లేదు...
నన్నెవరూ ప్రేమించట్లేదు అని ఏడుస్తునవ్ గదా.... మధ్యలో వదిలేసే వాళ్ళని నన్ను ప్రేమించు అని ఎందుకు అడుగుతున్నావు.... చివరివరకు నీతో ఉంది చీటిమంటల్లో కూడా నీకు తోడుగా వచ్చే నిన్ను నువ్వు ప్రేమించుకోరా.... అప్పుడు నీకు ఒంటరితనం అనే భాదే ఉండదు.... ఎందుకంటే నువ్వు మరణించిన తరువాత నేనున్నాను కదరా నీకు తోడుగా ఉండటానికి అని అన్నాడు అంట ఆ పరమశివుడు 🙏🏻🙂.


© పాఠకాల@వినయ్ కుమార్.నరుతో

Related Stories