...

6 views

మది లేని దేవుడు - మతి లేని మనిషి.
మనసు లేని దేవుడు,
మనిషికెందుకు మనసిచ్చాడు.
మనసు మనసుని వంచన చేస్తే
కాంటికేందుకు నీరిచ్చాడు!

మనసు లేని వాడె,
తన మనసిచ్చిది మనిషికి.
మనసు మనసుకి వంచన ఐతే
మనసు లేని వాడు ఏం చేస్తాడు,
మనిషి కాదు కదా!
© Srisri@911