...

4 views

మార్పు
మార్పులేని పచ్చదనం మహానగరాల కింద సమాధి చేయబడ్డాయి.. మొదటి గదిలో నుండి వెళ్ళగానే చివరి గది ముగింపులోనే వృక్షాలు దుఖించే హరితం మౌనంగా సమాధిలో ఇరికింది ఊపిరాడక ఉరేసుకుంది.. వృక్ష సంపద నాశనం చేశాక వెలసిన నవీన నగరాల కొత్త మార్పులతో చల్లని శీతల తెమ్మెరలు పక్షుల కిల కిలా రవాలు వికసించిన పుష్పాలపై తుమ్మెదల ఝంకార నాదాలు లేక యేళ్లు గడవడం నవీన నాగరికత మార్పు కాదా ...
సంపంగి బూర✍️