...

7 views

అనుకోని పరిచయం🖤
అది వర్షం కురుస్తున్న ఓ ఉదయం 7:30 సమయానికి డిగ్రీ చదువుతున్న‌ ఓ యువకుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు నీలి రంగు చీర కట్టుకుని ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి ఏదో సందేహ పడుతుంది,
ఆ అమ్మాయి చూసిన వెంటనే ఆ యువకుడి కి ఎందుకో తెలియని ఒక రకమైన ఆనందం,
కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ "నాకో సాయం చేస్తారా?'' అని అతడి ని అడిగింది..
ఆ యువకుడు ఎంతో ఆనందంగా చెప్పండి అని అన్నాడు.
ఆమె ఈ అడ్రసు చూపించండి అని అడిగింది.
అది చూసిన ఆ యువకుడికి ఆమె దారి తప్పింది అని అర్థమైంది..
ఆ వెంటవెంటనే ఆమెకి ఎలా వెళ్లాలో చెప్పాడు.
అప్పుడు ఆమెకి అతడి పై నమ్మకం పెరిగింది,
ఆమె అతడి ఫోన్ నంబర్ అడిగింది,,
ఆమె పరిస్థితి ని అర్ధంచేసుకుని ఆమెకు తన‌ నంబర్ ని ఇచ్చాడు..
ఇంక అప్పటి నుంచి వారి మద్య తెలియని బంధం పెనవేసుకుంది....
చూడాలి మా మద్య ఈ బంధం ఎంత వరకూ కొనసాగుతుందో.......🖤

© Dinesh muddada