...

1 views

నేనూ నా భావాలు
ఉలి తగలని శిలలా వేచి చూస్తాను నీ కోసం 1111 అంతదాకా నేను సదా నీకై ఎప్పటి నా తలపులలో కదలిక నిలుపుతుంది. నీ చిరుధర హాసం నీ మౌనపు రంగులను ఏరుతున్నాను. భావసంపూర్ణ,సారగర్భిత సారాంశాన్ని వ్రాయాలని... వెలుగు కరిగిన చీకటిలో రేయిజారిన ఉదయాలే నా లోని భావాలు ... ... ... గమనమైన నా ఊహల్లో గరిమవై ఉండిపో నా నడకల పయణానికి గమనమై,,
నేనూ నా భావాలు ...
సంపంగి బూర✍️