A dark shadow in love
#HappyValentinesDay #ValentinesDay
© Ravi Writings
ప్రేమను ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎంత గొప్పగా చూపించుకున్నా ఎంత గొప్పగా పరిచయం చేసుకున్న అర్థం చేసుకోలేని ఆలోచన ఒక్కటి తక్కువ అయితే అది చీకటి నీడగా కనిపిస్తూ లేని రహస్యాలను చూపిస్తుంది. ఉన్న ఆనందాలను అవమానాలుగా మారుస్తుంది. ఆ అవమానాలను అసహ్యించుకునేలా చేస్తుంది.
అందుకే ఒకానొక సందర్భంలో ప్రేమలో చీకటి నీడ ప్రభావం ఇలా ఉంటుంది.