...

10 views

అమర ప్రేమ
నిన్ను చూసిన మొదటి క్షణం......
నా ఊపిరి మళ్లీ మొదలైంది.....

నీ నవ్వులో ఆనందాన్ని అవుతాను..
నీ బాధ లో కన్నీరుగా ఉంటాను....
నీ కష్టంలో బంధంగా నిలుస్తాను...
నీ ప్రతి ఆశకి శ్వాస నేను అవుతాను...

నా ప్రేమ నిజం...నేను నిజం...
మా అమ్మ కి ప్రతిరూపం నువ్వు..
నా కలల రాణి వి నువ్వు...

నిన్ను వదిలేసాను అంటే నా మరణం నన్ను దరి చేరిందని అర్థం .... నా ప్రేమ...

నేను చ చే వరకు నా ప్రేమకి మరణం లేదు....ఇది నిజం...ఇదే నిజం......