...

0 views

చిగురాశ/నిజం
విషాదములో ఉన్న ఉపస్థితికి కూడా | గత రేయి ఉల్లాస పరిచా కొంచం హృదయానికి, రేయి అస్తమించి మళ్లీ ఉదయం చిగురాశై ఉదయించింది.. ఆత్మవు కావు,హృది స్పందనా కావు, శ్వాసల బంధానివి అసలే కావు, అయినా జీవించడానికి నీవు ఎందుకు అంత అవసరమైన చిగురాశ నేను నా భావాలు..
అసత్యాల రుచికి అలవాటు పడ్డ సంఘ సభ్య సమాజంలో ఆర్థిక లావాదేవీల సంబంధపు నిజాలఅబద్దాల గుణకార బేరీజులలో శేషం యొక్క నిష్శేషాలలో అవశేషాలు సైతం మాయమై యుంది నిజం,..
రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో. తొలకరికి చిగించిన లేలేతగా చిగురాశలో అందాన్ని ఆనందం సౌందర్యాన్నీ సంతోషం కౌగిలించుకోగా...
సంపంగి బూర✍️