...

2 views

మాట ఇస్తావా చెలియా 🤍🖤
ఏదో అద్భుతం ఉంది! నీ కంటి చూపులో!
వేల మాటల్లో చెప్పలేనిది!వందేళ్ళకు సరిపడేది!
మనసుని తేలిక చేసే మంత్రమునున్నది!నీ కంటి చూపులో!
ఏదో మాయ ఉన్నది! నీ స్వరం లో! మాటలకు అందనిది! పోతున్న ప్రాణాన్ని తట్టి లేపే మంత్రము ఉన్నది! ఆ స్వరానికి!
నాతోనే ఉంటావు కదా!నన్ను విడిచి పోవు కదా!
మాట ఇస్తావా?
నువ్వు బ్రతికి ఉన్నంత వరకు
నేను నిన్నూ విడిచి పోను అని
మాట ఇస్తావా?
నీ కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు
నేను నిన్ను విడిచి పోను అని
మాట ఇస్తావా!
నీకు నేను తప్ప ఎవరు లేరురా! పిచ్చివాడా! అని నేనూ వదిలేస్తే నువ్వేమై పోతావు రా?
అని మాట ఇస్తావా!
© Dinesh muddada