...

1 views

నువ్వు నేను
కనిపించవు కనులకు నా మనసంతా నువ్వు.. కల కాదు కల్పన కాదు నిజమనే నా ఊపిరి నువ్వే నువ్వు మరిచిపోనీ నీ జ్ఞాపకాలతో వలపించింది నువ్వు.. నీతో నడిచే కొంత దూరం కోసం? ఎంతకాలమైనా నీతోనే.. నా ప్రతీ ఉదయపు తొలి ఆలోచన నువ్వు.. నీపై దిగులు నింపుకున్న హృదయం సదా నీతోనే.. ప్రేమ కన్ను నువ్వైతే ఆ కంటికి కాపలా నేను.. ప్రాణాలతో ఉన్న ప్రతిక్షణం నిన్ను మరువను.. నిన్ను మరిచిన ఆ క్షణానా ప్రాణాలతో నేనుండను.. నా గుండెలో మొలచిన నీ ప్రేమ మొదట చివర నువ్వే ...
సంపంగి బూర✍️