...

0 views

పాఠశాల/ నెలవంక
ఈ లోకంలో నేను నిరక్షరాస్యురాలినీ యా? అలానీ అక్షరాల సమర్థురాలిని యా ? నేను సోమరినే, ఓ జీవితమే, నేను మీ పాఠశాలలో ఏమని చేరానో నెలవంక పాఠం చెప్పనే లేదు. ఓ జీవితమే, ఏం పాఠశాల మీది అందరి ముందు చినబోయా! ఇలా దాచుకోవడాలు, దాచుకొని చెప్పకపోవడాలు ఈ కాన్సెప్ట్ ఏందో అర్థం కాలా . ఏం పాఠశాలరా బాబోయ్ మీది అనవసరంగా జాయిన్ అయ్యాను ...
హాయ్ చాందిని కంటికి కనిపించే నిండు సౌందర్య సౌష్టం ఏదీ కానరాదు నీయందు.. అందాలొలికే అంబరాన ఏది నీ వెలుగు.. బెంగపడితివా కంగు తింటివా ఏమయ్యింది నీ మిడిసిపాటు.. దిన దినము అరిగి జీరో ఫిగర్ డైటింగ్ గా.. బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళాలనే సైజ్ జీరో అయ్యావే నెలవంక ఎందుకమ్మా నీకీ బెంగా చూడలేని నేనీ వింత .. .. చంద్రకళలలో అలిసితివా లలిత కళల పోటీకి
సంపంగి బూర✍️