...

0 views

మేరా భారత్
ఆశలతో నిండిన ఒక క్రొత్త శుభోదయం మనం ఈ దేశంలో ఉన్నాము అంటే కారణం మనమా? దేశమా? కుటుంబ బాధ్యత తలకెక్కిన పేదపిల్లోడు ఇంటి దిక్కై బాధ్యతను మోస్తూ అరటి పళ్ళు అమ్ముతున్నాడు. ఆపేద పిల్లోడుదగ్గర 40/రూ డజను అరటి పళ్లంటే కొనే బడాభాయి పళ్లంటే తిప్పి తిప్పి పిల్లోని పరిస్థితి చూసి ఒక 5 రూ లేదా 2/రూ తక్కువకే బేరమాడి ఎక్కువ ఇద్దాం అనకుండాతక్కువకే తీసుకుంటాడు మనం మాత్రం రాజకీయ నేతలను ఎన్నుకోవడంలో నిరక్షున్నీ,. ఏమీ తెలియనివాన్నీ,క్రిమినల్నీ ఓటేసి గెలిపించి కోట్లకు కోట్లు దోచుకోండి అంటాం.. కానీ పేదవాడి దగ్గర 2 లేదా 5 /రూ ఇవ్వలేక బేరమాడతాం.. ఇదే మేరా భారత్.. ఇదే మానవత్వ సభ్య సమాజపు ప్రజాస్వామ్యులం 100 में 80 बेईमान फिर भी
मेरा भारत महान ।
సంపంగి బూర✍️