...

1 views

jada
*స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?*
_________________________
*ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.*
*రెండు జడలు వేసుకోవడం* (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా *చిన్నపిల్ల* అని, *పెళ్లికాలేదని అర్ధం.*...