...

2 views

వేలిముద్రలు
నర్సమ్మ కు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు.కూతురుకు ఇంకా పెళ్లికాలేదు. కొడుకులు వేరు కాపురము పెట్టుకున్నారు. ఆస్తి పంచలేదని తండ్రి మీద కోపమువారికి.భర్త చనిపోయి ఆరు నెల్లయినది. భర్త చనిపోయిన శోకములో ఉన్న ఆమెని కొడుకులిద్దరు ఆస్తి నాకు రాసిమ్మంటే నాకు రాసిమ్మని రాహు కేతువుల్లా పీడించసా గారు.
ఒకరోజు రాత్రి బాగా త్రాగి వచ్చిన పెద్ద కొడుకు ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద నర్సమ్మను బెదిరించి...