...

12 views

ప్రేమంటే ఇంతేనా....(part -2)
రేష్మ హాయ్ చేపి..అక్కడినుండి వెళ్ళిపోతుంది
raja: ఏంట్రా మామ ఆలా వెళ్లిపోయింది..
subhani: తాను అంతేలే...
raja: సరే రా మరి ఆలా బయటకి వెళ్ళివద్దాం.
cut chesthe
నెక్స్ట్ మార్నింగ్ రేష్మ కాలేజీ వెళ్తుంటే నేను డ్రోప్ చేస్తా అని సుభాని వచ్చాడు.. పర్లేదు నేను నడుచుకుంటు వెళ్తాలే దెగ్గరిగా అంటుంది..
subhani: సరే నేను వస్తా
raja: ఏరా మామ ఎక్కడికి
subhani: కాలేజీ దెగ్గరకి వెళ్తున్నాం
సరే నేను వస్తా పండి...
కాలేజీ కి వెళ్ళాక ఒక నోటీసు వచ్చింది ఈ రోజు హాలిడే అండ్ రేపటి నుండి 10 డేస్ మీకు దసరా హాలిడేస్ అని చెప్పారు...
reshma: హాలిడేస్ అంట చిన్ని.....