...

17 views

ఆలోచన- The power of thought
అనగనగా ఓ పచ్చని పల్లెటూరు. ఆ ఊర్లో రాము,రాజు అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు. రాము తెలివికలవాడు కానీ పేదవాడు. రాజు ధనవంతుడు కానీ అహంకారి. ఒకరోజు ఆ ఇద్దరూ వాళ్ళ ఊర్లో జరిగే జాతరకు వెళతారు. రాము జేబు ఖాళీ.చిల్లిగవ్వ కూడా లేదు కనుక అక్కడ జరిగే పోటీల్లో పాల్గొని డబ్బులు సంపాదించి జేబు నింపుకోవాలి అనుకుంటాడు. రాజు జేబు నిండుగా ఉంది కాబట్టి...