...

1 views

కవితాప్రభ
*సూర్య *
నీ బ్రతుకు లోని చీకటిని చీల్చటానికి
నువ్వు
మిణుగురు పురుగువో
కందిళి దీపమో
కార్తీక దీపమో
నక్షత్రమో
చంద్రమో
కాకు
ఫక్కా
సూర్యునివి కా
*ఋతువులు *******************
గజ గజ వణికించే కండలు
మల మల మాడే కడుపులు
ఆగక వర్షించే కన్నీళ్లు
ఆనక రాలే...