...

1 views

వెచ్చగా చల్లగా
చాలా దూరం నుండి ఒక ప్రయాణాన్నీ పెద్దగా ఎన్నుకున్నాను. సూర్యరశ్మి గుండావచ్చేటువంటి ప్రశాంతమైన కిరణాల వెండి వెన్నెల వెలుగును కొంత సమయం వరకు బంధించాను బంధించిన ఆ నిమిషంలో మొత్తం విశ్వం నిశ్శబ్దంలో మునిగిపోయింది పోయింది, అంతే గాలి చల్లగా మారిపోయింది మంచు దుప్పటి కప్పినట్లుగా పరుచుకుంది.. యాలకుల పరిమళ దుప్పటిని కప్పుకొన్న అల్లము శృంగారంగా తయారై కేటిలి గుమ్మం నుండి ధారగా నడుస్తూ కప్ లోని పల్లకిలో వచ్చి కూర్చుంది, ఎంతో కష్టంతో ఆ సమయానికి అంశం వేసి వచ్చి కూర్చున్న నీతో నేను ఆనందపు అనుభవంలో మునిగిపోయాము..
తెల్లని ఆలోచనల పొగ మంచు మంచులో శిథిలమైన జ్ఞాపకాలు నీ శ్వాసలో ఊపిరి ప్రాణం పోసుకొని కురుస్తున్న మంచు వర్షంలో వెచ్చని తాజాగా చాయి యొక్క విస్తృత దాహర్తులమైన చేతిలో రెండు కప్ లతో కొంచెం నేను అధికంగా నీవు
సంపంగి బూర✍️