...

1 views

ఇరుకుగాలి
పల్లెలు పట్టణాలకు మొదటి మెట్లు చెట్లన్నీ పల్లెలో ఉండగా గాలి ఇరుకు ఎందుకు కాదు అగ్గిపెట్టెలోని పుల్లలకు.. గుమ్మానికి తోరణాలు కట్టి గాలి తగలని వాడిన నవ్వులు ఎప్పుడు ఓడి పడతాయో ఎవరికి ఎరుక.. మొదటి గదిలోనే ఇరుకైన ఊపిరి గాలి తగలక పై ప్రాణాలు పైనే పోతున్నాయి.. వేదనకి గురై ధారాళమైన గాలి వైపు తట్టుకొని కొట్టుకొని విరిగిన మనసు జోల పాటల గాలేదని ప్రశ్నిస్తోంది అనుభవం వేడి ఒక్కటి చచ్చిన చెట్టుల శరీరానికి చుట్టి పీడుస్తుంది.. పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమై ఇరికింది గాలి దారిలేక గగనమైన జీవితానికి ...
సంపంగి బూర✍️