...

1 views

దోస్తానా
పరివర్తన ప్రపంచ నియమం అందులో మనమమెంతోయ్ నిమిత్తమాత్రులం కాకపోతే.. మార్పు చూడాలని కోరిక నన్ను చావనీయదు, ఊపిరి ఉన్నంతవరకు మార్పు పై తహతలే,, ఓపిక ఉన్నంతవరకు నా ఉనికి, నా వ్యక్తిత్వపు జాడలు నా అవసరానికి సంబంధ శైలీలే.. మార్పు నాలో లేని లేమి కానే కాదు.. ప్రతీ క్షణం నా శరీరమే మార్పు చెందున్నప్పుడు నేను జడత్వం ఏలా..
నో నెవర్ ..
బాధలను ఖర్చు చేసి సంతోషాలను సంపాదించడమే స్నేహమనే ధనం.. విచారకరమైన హృదయాలలో గొప్ప గొప్ప చిరునవ్వులను వెదజల్లి మనసును గార్డెన్ గార్డెన్ చేసి హృదయ కన్నులలో కాంతులు నింపేదే దోస్తానా ...
పద్మినిబూర✍️