"తోడు...!"
"నేలకు నింగే రక్షణగా నిలుస్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
నింగికి నేలకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
మబ్బును గాలే మోసుకెళ్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
గాలికి మబ్బుకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
నిప్పును నీరే చల్లారుస్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
నీటికి నిప్పుకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
పిట్టకు చెట్టే నీడనిస్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
చెట్టుకి పిట్టకి మధ్యనున్న ఆ అనుబంధం...