...

1 views

ఏరి మరీ అల్లాను
పక్షులు అచట ఇచట తిరిగి తిరిగి అందమైన గూటిని అలంకరించి నిర్మించినట్లు దొరకని పదాలలో అక్షరాలని ఏరి మరీ ఓ నాలుగు అక్షరాలకు అల్లి ఓ శబ్ద మాలికను సరికూర్చీ అందమైన శబ్దాలను అరుదైన వ్రాతలో ఇరికించాలని తెగ ముచ్చట పడుతోంది నాలోని భావన.. మనది కానీ మన కథని వ్రాస్తూ వర్షం ఎవరికైనా హర్షం అనీనూ అర్థం కాలేదా ఓపరి మళ్ళీ చదవండి జివ్వకో రుచి పుర్రె కో బుద్ధి ఏదో అలా వ్రాస్తుంటాను, మైమరన మనసు దారుల భావనల్లో ప్రవేశించగా ...
సంపంగి బూర✍️