...

1 views

గుండె గూటిలో
వీక్షించిన నయనాలువిరించగా
ఏమని చెప్పను
నీ నిరీక్షణను యే మాటల్లో వ్రాయాలి స
స్వరంలేని గుండె గూటిలో
చిక్కుకున్న బంధీనై
ఓ చిరుకానుక ప్రేమననీ..
ఏమని చెప్పను ఈ క్షణాన్ని
కళ్లముందు నీవున్నాని
అనిపించగా అభిలషించిన ఆకాంక్ష
ఆరాటంగా మారిపోతేనూ..
క్షణం తీరిక లేదని రాత్రి
ఉదయించదని పడిగాడ్పులు పడుతూ సాయంత్రాలను గుప్పిట్లో బిగించా
నీ తలపులలో జీవించాలని
మధ్యాహ్నం నీరెండ తాకకుండా
నీలిమేఘాల తోరణం
కట్టానని తెలుప...
సంపంగి బూర✍️