...

2 views

విధి విసిరిన గాoలో/విధిరాత
మాట దొరకని అధరాలపై నిశ్శబ్దం నాట్యం చేయగా మనసు నిలవని ఒంటరి తనంతో మౌనం అంతరాత్మను నీ ఉనికేదని మళ్లీ మళ్లీ శోధిస్తుంటే, వేదనై పొంగిన గుండె పొంగులోని కన్నీటి వర్షంలో ఏకాంత జ్ఞాపకాలన్ని తునకలై కొట్టుకుపోయాయి, విధి విసిరిన గాలంలో...
ఏది నిర్ణయించుకోవాలో ఏదీ తెలియని, ఏమిటి ఈ అయోమయ పరిస్థితి అనే ఆలోచనల్లో ఇలా కాగితం మీద విరుచుకుపడ్డాను .. సమాధానం దొరుకుతుందని కాదు,,
నా మనసు సేదతీరడానికి
సంపంగి బూర✍️