...

0 views

mounaraagamidi
కానరాని రూప మేదొకాటేసినా ఇచ్చిన అంశం వెక్కిరిస్తున్నా మదిలో దాగిన భావలెన్నో ఎన్నెన్నో శ్రావ్యాలై మీటుతున్నా, తెగిన తంత్రి కర్ణ కఠోరంగా రాగమిచ్చినా జరిగిన వాటిని చెప్పాలన్నా మాటరాని మౌనం మిదీ మౌన గొంతు జ్ఞాపకాల అంతరాలను చెబుతుంది గుండెలో ఎన్నో గుబుల్లెన్నో నింపుకొని... ఒప్పుకుంటున్నాను గమ్యాన్నితాకలేదని జీవితమా ! చెప్పు నేను నిన్నూ ఎక్కడెక్కడ నెరవేర్చలేదనీ ..
****
మన జీవితంలో హెచ్చు తగ్గులు ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఎక్కేటపుడు ఏది సపోర్టు చేసిందో దిగుతున్నప్పుడు ఏది తప్పించిందో తెలుస్తుంది షాపింగ్ వలన.. జీవితంలో మనం ఏ పరిస్థితిని మార్చుకోలేనప్పుడు, అప్పుడు మనల్ని మనం మార్చుకునే ప్రశ్నను ఎదుర్కొంటాము షాపింగ్ జవితంలో ఉంటుంది కానీ షాపింగే జీవితం కాకూడదు..
****
అక్షరాల నుండి నేర్చుకోవాలి బంధాలను ఎలా నిలపాలని, కలిసి దగ్గరలోనే అర్ధాన్నిస్థాయి తమ భావాన్ని విరించుతాయి.. అక్షరాలు విరిగి,శబ్దాలతో క్రోధిస్తే అసంపూర్ణంగా భావాలై ఉంటాయి మరియు ఉదయం నుండి వెలువడిన శబ్దాలు కొత్త చరిత్రను సృష్టిస్తాయి ఈ శబ్దాలు లేపనాలవుతాయి కాదంటే గాయన్నీ చేస్తాయి ...
సంపంగి బూర✍️