ఆహుతి
నీ
పెదవి విప్పని మాటలేవో
మౌనంగా రాగాలు తీస్తున్న వేళ,
నా
హృదయం లో కలిగిన అంతులేని
ఆశలు
ఊపిరి
తీయబోతున్న తరుణంలో
నన్ను నేను
ఆహుతి
ఇచ్చుకున్నా. .....
పెదవి విప్పని మాటలేవో
మౌనంగా రాగాలు తీస్తున్న వేళ,
నా
హృదయం లో కలిగిన అంతులేని
ఆశలు
ఊపిరి
తీయబోతున్న తరుణంలో
నన్ను నేను
ఆహుతి
ఇచ్చుకున్నా. .....
Related Stories