...

4 views

పొగమంచు
ఆ మంచు పొరలలో అందమైన ఆ చెట్ల యొక్క ఆకులపైనా తేమ బిందువులలో పకృతి మై మరిపింప చేస్తున్నది
భూగోళపు అంచులు ఆ పొగ మంచు బిందువులలో సరసమైన అందాలను వీర భ్సుతు కనబడుచున్నది
మంచు పొగల యొక్క కెరటములు కనులను కప్పి వేస్తూ
ప్రకృతి మాత ఒడిలో ప్రశాంతముగా పవలిస్తు ఉన్నవేళ ఈ జీవి...... ప్రకృతికి సమర్పితం
© B.paramesh