...

8 views

ACCIDENTAL LOVE💞💞💞💞💟💟💟💟❣️❣️❣️❣️❣️

"నేనెవరో తెలుసా?"



"ఇంత అందంగా ఉన్నావ్ కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే...."అతను సిగరెట్ పొగ వదులుతూ "ఏ ఏరియా?" అన్నాడు.



ఆమె అతని చేతిలో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ ని లాగుతూ, కంటి నుండి వస్తున్న నీటి ని ఆపడానికి ట్రై చేస్తుంది.



"ప్లీస్, నన్ను వెళ్ళనివ్వండి" ఆమె మాటల్లో నిస్సహాయత.....



"ఇందాక అంత పొగరుగా నేనెవరో తెలుసా అన్నావ్ కదే, చెప్పు.... నువ్వు ఎవరు , ఎక్కడుంటావ్, ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మేము నలుగురం ఎప్పుడు రావచ్చు, హ హ హ" గట్టిగా నవ్వుతూ పక్కనున్నవాడి భుజం...