చిన్ననారి పెళ్లికూతురు.1భాగం
హృదయం లేని దేహంతో నాలుగు గుండె గదులలో చెమ్మర్చిన కళ్ళకు ఆశల పిలుపు కాయ కష్టం చేసుకుంటే తప్ప జీవితం గడవని రంగయ్య బతుకు అంతంత మాత్రమే..
దరిద్రానికి పిల్లలు ఎక్కువై ఇద్దరమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు..
భార్య శాంతమ్మ ఓర్పుకు తగ్గ మనిషి. భర్త మాటకు విలువిచ్చే మనిషి. భారతీయ స్త్రీ కాబట్టి భర్తే దైవమని...