బావ...మరదలు.... - 1
"అరే కీతు త్వరగా లేవు..టైమ్ చూడు ఎంత అయ్యిందో ,అత్తయ్యా వాళ్ళింటికి వెళ్ళాలి.అక్కడికి వెళ్ళాక నిద్రపోవచ్చులే,లేచి రెఢీ అవ్వు " అంటూ నిద్ర లేపింది మా అమ్మ శారద.ట్రైన్ కి టైమ్ అవుతుంది త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి అన్నయ్య దగ్గరికి వెళ్లి లగేజి సర్ది అన్ని పెట్టాను.నాన్న,నేను,అమ్మ,అన్నయ్య వాళ్ళు అందరం రెఢీ అయి రైల్వే స్టేషన్ కి బయల్దేరాం...
నాతో పాటు మీరు ట్రైన్ ఎక్కండి....
ట్రైన్ బయల్దేరింది....ప్రయాణం చాలా బాగుంటుంది కదా..అది ఫ్యామిలీతో అంటే చాలా సరదాగా ఉంటుంది మరి.నరేష్,సురేష్ మా అన్నయ్య వాళ్ళు,శ్రీనివాస్ మా నాన్న.ఇక నరేష్ అన్నయ్య కి ఎంగేజ్మెంట్ చేయడానికి బెంగళూర్ వెళ్తున్నాం...నాకు మా అన్న వాళ్ళు అంటే ప్రాణం.కిటికీ పక్కనే కూర్చున్నా చాలా హాయిగా ఉంది,పచ్చని పొలాలు..చల్లగా వీచే గాలి అల చూస్తూ అన్న వాళ్ళతో...