" రాజకీయ ప్రస్థానం ! (పవన్ కళ్యాణ్ ) "
తన సినీ జీవితం పీక్ స్టేజ్ లో ఉండి ,
సినిమాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు
తన జేబులో వచ్చి పడుతున్నప్పుడే
2009లో అన్న "చిరంజీవి" గారు స్థాపించిన
"ప్రజారాజ్యం" పార్టీలో యువరాజ్యం అధ్యకుడిగా
రాజకీయ అరంగ్రేటం చేసి,
2014లో " జనసేన " అనే రాజకీయ పార్టీని స్థాపించి
ప్రత్యక్ష రాజకీయాలు చేయడానికి పూనుకున్నారు
అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే వచ్చిన ఎన్నికల్లో...
పోటీలో నిల్చుంటే ఓట్లు చీలి,
అసలే విడిపోయి అనాధగా ఉన్న రాష్ట్రాన్ని
అంధకారంలో నెట్టేసే వాళ్ళమవుతామని భావించి,
పోటీ నుండి తప్పుకుని, తాను మద్దతు ప్రకటించిన పార్టీలు
( అటు జాతీయ స్థాయి, ఇటు రాష్ట్ర స్థాయి)
గెలిచి ప్రభుత్వాన్ని...