...

2 views

ఒప్పందపు వివాహం. 6వ.భాగం
వివాహం మూడున్నర అక్షరాల మాట అయినా రెండు మనసుల నూరేళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. ఏ వ్యక్తిజీవితంలోనూ వివాహం తప్పనిసరి..

ఒక రెండు కుటుంబాలు నిశ్చయించి అమ్మాయి అబ్బాయిలను ఒప్పించి, అన్ని హంగులతో అన్ని ఆర్భాటాలతో వివాహము జరిపించారు

భార్యాభర్తలు కూడా ఆనందంగా జీవించే సాగారు. ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించుకుంటూ సాఫీగా జీవితాన్ని గడుపుతున్నారు..

ఆ ఆనందంలో వారిరువురికి ఇద్దరూ అబ్బాయిలు జన్మించారు. వారి ఆనందానికి అంతులేదు. ఇలా ఆనందంగా జీవితం సాగుతుండగాష్ఫందక జీవౌతూం..

తన పుట్టింటికి వెళ్ళింది..

ఇక్కడ భర్త తన పిల్లలని స్కూలుకు పంపుతూ తాను ఉద్యోగం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు అంతవరకు భార్యనుండి ఎలాంటి కబురు అందలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు..

భర్త అనుకున్నాడు పోనీలే ఇంక కొన్ని రోజులు ఉండని అంటూ తాను...