...

0 views

ఒప్పంద వివాహబంధం. భాగం2
వివాహ బంధము అనగానే మదిలో ఓ మూల కొత్త కోరికలు ఊయలలు ఊగుతూనే ఉంటాయి.. గుడిలో గంటలు మ్రొగినట్లు గుండెలో స్పందన యొక్క వేగం అధికమవుతుంది.. మనసుఅప్పుడే పచ్చదనపు మైదానము అవుతుంది.బతుకమ్మలకు పెట్టి అలంకరించే చెట్టు నుండి రాలిపడ్డ తుమ్మ పూల పచ్చదనంలా.. ఇది అమ్మాయి మనసు మాత్రమే.. గమ్యం ఎక్కడో మనకోసం వేచివున్న క్రొత్త ప్రామాణిక గమనంతో నీ అడుగుల్లోన నా నడకాలు కలిపి ఏడడుగులు నడిచి వివాహ బంధపు ప్రయాణానికి పునాదులు శేష్టప్పంద వివాహం.. .
🌹శేషం🌹

3వ. భాగం
వివాహ బంధము అనగానే మదిలో ఓ మూల కొత్త కోరికలు ఊయలలు ఊగుతూనే ఉంటాయి.. గుడిలో గంటలు మ్రొగినట్లు గుండెలో స్పందన యొక్క వేగం అధికమవుతుంది.. మనసుఅప్పుడే పచ్చదనపు మైదానము అవుతుంది.బతుకమ్మలకు పెట్టి అలంకరించే చెట్టు నుండి రాలిపడ్డ తుమ్మ పూల పచ్చదనంలా.. ఇది అమ్మాయి మనసు మాత్రమే.. గమ్యం ఎక్కడో మనకోసం వేచివున్న...