నాన్న నువ్వు లేని ఈ జీవితం
ముందుమాట: ఇది కథ కాదు అని అనుకోండి ఇది మన జీవితంలో జరిగిన ఒక సంఘటన అని అనుకొని అనుభూతి చెందండి
కథ:అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అందమైన కుటుంబం అమ్మ నాన్న నేను మా జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది అప్పుడు నాకు పదో సంవత్సరం ఆ రోజు నా పుట్టిన రోజు నేను కొత్త బట్టలు వేసుకొని అమ్మానాన్న కాళ్లకు దండం పెట్టుకుని నేను ఆ రోజు స్కూల్ కి వెళ్ళాను నాన్నగారు బయటకు వెళ్లడం నేను స్కూల్ కి వెళ్లడం ఒకేసారి జరిగింది నేను స్కూల్ కి వెళ్ళిపోయాను నా ఫ్రెండ్స్ నాకు మంచి మంచి గిఫ్ట్ లు ఇచ్చారు ఆరోజు నేను స్కూల్లో చాలా ఆనందంగా గడిపాను సాయంత్రం ఇంటికి వచ్చేసాను అప్పుడు ఇల్లు తాళం వేసి ఉంది అమ్మ ఇంటిదగ్గర లేదు చీకటి పడింది నాకు భయం వేయడం మొదలైంది అప్పుడు అమ్మ నాన్నల మీద చాలా కోపం వచ్చింది ఎందుకు అంటే నా పుట్టినరోజు సందర్భంగా నన్ను బయటకు తీసుకువెళ్తానని అన్నా నాన్నగారు కనిపించడం లేదు అప్పుడు నేను అనుకున్నాను నన్ను వదిలి వీళ్లిద్దరూ బయటికి వెళ్లారు అని అనుకున్నాను టైం చాలా అవుతుంది.అమ్మానాన్న ఇంకా రాలేదు మా ఇంటికి మామయ్య వచ్చాడు ఎప్పుడు కలకలాడుతూ ఉండే మామయ్య మొహం చాలా నీరసంగా కనిపించింది మామయ్యను నేను అడిగాను అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అని మామయ్య చెప్పలేదు మామయ్య నన్ను బయటకు తీసుకువెళ్లాడు అప్పుడు నాకు తెలియదు ఎక్కడకో తీరా చూస్తే హాస్పటల్కి తీసుకువెళ్లాడు తను అక్కడికి ఎందుకు తీసుకువెళ్లాడో తెలియదు. అసలు ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు కొంతసేపటికి అమ్మ ఏడుస్తూ కనిపించింది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే సమాధానం లేదు నాన్న ఎక్కడ అని అడిగితే ఇంకా ఇంకా ఏడుస్తుంది అప్పుడు మా మామయ్య చెప్పాడు నాన్న చనిపోయాడు అని ఆ క్షణం నా గుండె ఆగిపోయినంత ఏడుపు వచ్చింది నోటి అంట మాటలు రావడం లేదు కలంతా నీళ్ళు తప్ప బయటకు చెప్పలేనంత బాధనాన్న ఇంకా లేడు అని నాన్న చివరి క్షణం కూడా నన్నే తలుచుకున్నాడు అంట హాస్పిటల్ కి వెళ్ళేదాకా అనుకున్నాను అమ్మా నాన్న నన్ను వదిలి ఎక్కడికో వెళ్లారు అని అనుకున్నాను కానీ నాన్న నిజంగానే నన్ను వదిలి మళ్లీ రాలేనంత దూరంగా వెళ్లిపోయాడని అనుకొని ఎడవని రోజు లేదు అప్పుడు నేను అనుకున్నాను నాన్న ఎందుకు నువ్వు ఒక్కడివే వెళ్లి సంతోషంగా ఉన్నావు నన్ను ఎందుకు తీసుకు వెళ్ళలేదు నాన్న అని నాన్నను ప్రశ్నించిన రోజులెన్నో ఇప్పటికీ నా గుండెల్లో నీ మీరే బాధ ఏంటి అంటే నాన్న బ్రతికున్నప్పుడు చివరికి చూపు కూడా చూడలేదే అని అసలు నాన్నకు యాక్సిడెంట్ ఎందుకు అయిందో తెలుసా నా పుట్టినరోజుకి గిఫ్ట్ గా సైకిల్ ఇవ్వాలని వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందంట ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నాన్న చావుకు నేనే కారణం అని అనుకుంటూనే గుండెలు ముక్కలైపోతున్నాయి నాన్న మీద చాలా కోపం వచ్చింది ఎందుకంటే తను ఒక్కడే వెళ్లిపోయినందుకు నాన్న చాలా సార్లు చాలా అంటే చాలా అలిగాను తను సంతోషంగా వెళ్లిపోయి నాకు ఈ బాధ ఇచ్చి ఇక్కడే ఉండమని వెళ్లిపోయినందుకు ఒకప్పుడు అలిగితే నాన్న వచ్చి బుజ్జగించేవాడు ఇప్పుడు నన్ను బొజ్జగించేది ఎవరు నాన్న నేను అన్నం మానేస్తే నన్ను లాలించిన అన్నం తినిపించేవాడివి నాకు అన్నం తినిపించేది ఎవరు నాన్నపుడు అసలు నిన్ను ఆ దేవుడు దగ్గరికి ఎల్లలని ఎందుకు అనిపించింది నాన్నపోనీ ఓ దేవుడా మా నాన్న అమాయకుడు సరే నీ బుద్ధి ఏమైంది చెప్పు భూమ్మీద నువ్వు ప్రాణం అనుకున్న తల్లి ఉంది రా నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పాలా ఎందుకు చెప్పలేదు నా నాన్న నువ్వు నాకు ఎందుకు దూరం చేసావ్ ఎందుకు
నాన్న నువ్వు లేని ఈ ప్రపంచం నేను ఊహించలేను అసలు నేను అడిగానా గిఫ్ట్ నాకు కావాలి అని నేను అడిగానా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళమని పోనీ సరే వదిలేద్దాం ఇప్పుడు నేను అడుగుతున్నాను నువ్వు నాకు కావాలి నాన్న వచ్చేవా నాన్న లేకపోతే నన్నే నీ దగ్గరికి తీసుకు వెళ్ళిపో మా నాన్న
నీతి:అమ్మానాన్నలుఉన్నంతవరకు తెలియదు వాళ్ల విలువ వాళ్ళు విలువ తెలిసేసరికి వాళ్ళు మన దగ్గర ఉండవు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ల విలువ తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక వ్యక్తులు