...

1 views

murugan
*ఈ గుడిలో ప్రార్థన చేస్తే చదువులో రాణిస్తారు!*
____________________
*పార్వతీపరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. ఆయనే దేవతలకు సేనాధిపతి. మురుగన్‌ పేరుతో సుబ్రమణ్యస్వామిని పిలుస్తారు.*

*సూరపద్ముడినే రాక్షసుని ఈయన సంహరించాడు. సూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి పలు రణ శిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి.*

*అవి… పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం. తిరుత్తణి, పళముదిరి కొలయ్‌.*

*సూరపద్ముడి సంహారం...