...

9 views

మౌంటెన్ మెన్
                                                                    
                
      "పట్టుదలతో శ్రమించి కొండనికూడ పిండిగా చేయగలరు," అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన,  ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ.     
                   

        ఆయన పేరు "దశరథ్ మాంఝీ". ఆయన 14  జనవరి 1929  గెహూలుర్ బీహార్లో జన్మించారు.  ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం. ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది. ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో  ఉన్న క్వారీలో పని చేసేవాడు.  అక్కడికి వెళ్లాలంటే 300 అడుగు ల ఎత్తున కొండ చుట్టు కు వెళ్లాలి, ఆ కొండను...