...

14 views

కొన్ని టిప్స్...to fight with corona
రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, కరోనాతో సహజీవనాన్ని కొనసాగించటానికి కొన్ని సూచనలు:

1) నిమ్మకాయ: రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C అందుతుంది.

2) బాదాం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.

3)పెరుగు: రోజు పెరుగును,తేనెను తీసుకోండి. ఇది విటమిన్ D తో కూడివుంటుంది.

4) పసుపు: మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి.ఇది ఇమ్యూన్ బూస్టర్.

5) పాలకూర: ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.

6) అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.

7) వెల్లుల్లి: ఇది ఒక అద్భుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.

8) డైలీ వాకింగ్ చేయండి ఆసనాలు వేయండి. ప్రాణాయామం, మెడిటేషన్ చేయండి.

9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) : ఇది జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.

పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరం లో తీసుకోవడం వల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైర్యంగా పోరాడే శక్తి ని పొందుతుంది మరియు దరి చేరనివ్వదు.