...

11 views

సన్యాసి
భక్తుడు: అందరినీ మెప్పించడం ఎలా
స్వామి?
స్వామి: అందరినీ మెప్పించి బ్రతకాలనుకుంటే, ఈ ఒక్క జీవితం సరిపోదు భక్తా, కనీసం నాలుగు, ఐదొందల ఏళ్ళు పడతాయి.
అందుకే నేను మెప్పించలేక ఇలా సన్యాసి అయినా భక్తా 🤔😉🤓😂