...

5 views

వికసించిన పుష్పం
ఒక తల్లి ఒక మూర్ఖుడు ని పెళ్లి చేసుకుంటుంది అతడికి తాగడం తిరగడం ఒక వృత్తి
పెళ్ళి ఐతే పిల్లలు కచ్చితంగా పుడతారు అలాగే ఇతనికి కూడా ఒక ఆడపిల్ల పుట్టింది
ఆడపిల్లని కనిందని అతడు తన భార్యని పోరు పెట్టగా మళ్ళీ ఇంకొక కొడుకుకు జన్మనిచ్చింది ఇచిన్న కొన్ని రోజులకు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కూతురుని చదివించడం ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి తన చదువును సాగించేది కాని కొడుకు బలాదూర్ అయ్యాడు కొన్ని రోజులకీ తండ్రి మంచం పట్టాడు కూతురు ఇంటిని పోషిట్స్తు తండ్రి ఆరోగ్యం నయం చేసింది
ఆ తండ్రి చిన్నప్పటినుండి ఏ రోజు తనని ప్రేమ గా చూసిందే లేదు కాని తనకి తండ్రి మీద ప్రేమ తో ఇంటిని పోషించి వాళ్ళ నాన్న నీ బ్రతికించుకుంది
© prasanna Ghandikota