...

1 views

నా మనసేచ్చిన నా చేలీ పాదాలు

అది  విజయవాడ లో  దుర్గా దేవి అమ్మ వారీ గుడిలో నవరాత్రులు జరుగుతున్నాయి అని నేను మా friends  అందరం గుడికి వెళ్ళాం. అమ్మ వారీ దర్శనం చేసుకొని ,  ప్రసాదం  తీసుకొని  లోపల గుడి మెట్ల మీద కూర్చుని , అందరం తింటున్నాం.


అప్పుడే మా friends  లొ ఒక్కడు reyy మామ అసలు ఎంటి రా ఈ అమ్మయి లు గుడికి కుడా  జీన్స్ , వెస్ట్రన్  డ్రెస్ లు వేసుకొని వస్తారు , చక్కగా చీర , లంగా ఓణీ వేసుకొని మెడలో  చిన్న చైను , చేతి నిండా గాజులు, చేవికీ పేద్ద  పేద్ద జుంకాలు , పాదాలకి...