...

11 views

facebook
అది 2005 వ సంవత్సరం అప్పుడే  Facebook గురించి ప్రపంచం తెలుసుకుంటుంది. 

అమలాపురం లో ఇష్టా అనే అమ్మాయి 8 వ తరగతి చదువు తుంది.

అదే తరగతి లో  ప్రేమ్  అని ఒక అబ్బాయి ఉంటాడు. ప్రేమ్ ఆడుతూ పాడుతు చదువుతూ ఉంటాడు.

ప్రేమ్ అంటే వాళ్ల స్కూల్ లో అందరికి ఇష్టం .

sports లో ఎప్పుడూ ప్రేమ్ ఫస్ట్ ఉంటాడు.

ఇష్టా స్కూల్ కి జూనియర్ వాలంటీర్.

కొంత మంది కి ఇష్టా అంటే ఇష్టం కొంత మంది కి భయం .

ఒక రోజు వాళ్ల స్కూల్ లో మీటింగ్ పెడతారు ఆ మీటింగ్ లో ఎక్కువ "పిల్లలు మీరు Facebook   ఈ వయసులో వాడకూడదు అని చెపుతారు".

ప్రేమ్  ఇలా అనుకుంటాడు Facebook చాలా బాగుంటుదని చెప్పింది వీళ్లు మళ్లీ వీళ్ళే వాడకూడదు అని చెపుతున్నారు అసలు ఎలా వుంటుంది చూద్దాం అని ఇంటికి వెళ్లి వాళ్ల నాన్న దగ్గర పుస్తకం కొనుక్కోవడం కోసం డబ్బులు ఇవ్వండి అని అడిగి ఆ డబ్బులు తీసుకుని నెట్ సెంటర్ కి వెళ్లి అక్కడ Facebook create చేసుకుంటాడు .

అప్పుడు వివరాలు అన్ని తప్పు పెడతాడు ఎందుకు అంటే సరిగ్గా పెడితే ఎకౌంట్ create అవ్వదు కాబట్టి.

ప్రేమ్ రోజు నెట్ సెంటర్ కి వెళ్ళడం కనిపించే ఎకౌంట్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం అల సాగేది.

ప్రేమ్ 10 వ తరగతి పూర్తి అవుతుంది.

ఇష్టా 10 వ తరగతి అయిపోయాక వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి  ఇలా అంటుంది" నాన్న అందరిలా mpc తీసుకోమంటావ లేకపోతే ఇంటిలో నీతో వుండిపోమంటావ లేకపోతే అందరికి సేవ చెయ్యడానికి డాక్టర్ అవ్వమంటావ  అని అడుగుతుంది".

అప్పుడు వాళ్ల నాన్న "అమ్మ నువ్వు నీకు నచ్చింది చదువు కాని...