...

0 views

నా ప్రేమ కధ
కళ్ళు తేరిచి చూస్తే అద్దంలో నుంచి బయటకు చూస్తే కనిపిస్తున్న ఎత్తు అయినా లోయలు పేద్ద పేద్ద మంచు పర్వతాలు రూమ్ నుంచి బయటికి వేళ్ళి ఒక  మంచి ఛాయ్ తీసుకొని తాగుతు చుట్టూ ప్రక్కల పరిశీలీస్తున్న. వారి వేశాధారణనీ చూస్తూ ఆ వాతావరణాన్ని  ఎంజాయ్ చేస్తూ కూర్చున్న. ఇంతలో నన్ను వేనుక నుంచి అల్లుకున్న రెండు చేతులు ఇక్కడ ఎం చేస్తున్నావు  చేప్పకుండ బయటికి ఎందుకు వచ్చావు. అన్న తన మాటల్లో నిద్రమంపు నన్ను అల్లుకున్న రెండు చేతులు ఎవరో అని తేలిసి అలా నా పేదాల్లో  సన్నని చిరునవ్వు వచ్చింది.




అంతలోనే   ఒక  చిన్న చిలిపి ఆలోచన వచ్చి నాలో నేను నవ్వుకొని ప్రక్కన వున్న మంచు ముక్కలు తీసుకొని తన మోము అంతా రుద్దాను. ఒక్క రెండు క్షణాలు అతనికి ఎం అర్ధం కాలేదు. అర్ధం అయినా మరుక్షణం తనకి అందకుండా పరిగెత్తుత్తున్న నా పరుగు. ఆ మంచు మార్గాల్లో.




నా   వేనుకనే  అతను. అలా కొద్దిసేపు అతనికి దొరకకుండ. పరిగేత్తిన చివరికి అతని చేతిలోకి చేరాను. అలా కొంచం సేపు ఆ మంచు లో ఇద్దరం ఆడుకొనే సరికి నాకు విపరీతమైన చలి వచ్చేసింది.



ఆ చలికి తట్టుకోలేక నన్ను రూమ్ కి  తీసుకుని వేళ్ళాడు. రూమ్ లో హీటర్ ఆన్ చేసిన ఎన్ని రగ్స్ కప్పుకున్న నాకు మాత్రం వణుకు తగ్గలేదు. నాకు దగ్గరగా వచ్చిన అతను. ఇద్దరిలో ఎదో తేలియని అలజడి. ఎదో కావాలో అని పైకి చేప్పుకోలేని పరిస్థితి. అనుకోకుండా తన పేదాలు నా పేదాల్తో తగిలాయి. ఆ చిన్న స్పర్శ కే నాలో కొన్ని వేల ప్రకంపనలు.



నాకు అప్పుడు అర్ధం అయింది. చేలీ కళ్ళ ముందు మది మేచ్చిన చేలికాడు నుంచి వచ్చే చిన్న స్పర్శ చాలు. తనువంతా పులకరించి తనలో కొన్ని వేల ప్రకంపనలు పలికిస్తాయి అని నాకు అప్పుడే అర్ధం అయింది.

@anjukrishn #Love&love
#couplegoals
#truelove