...

5 views

కవిత కాని కథ కాని యదార్థ సంఘటన
ఒకిద్దరు అమ్మాయి అబ్బాయి నాన్సెన్స్ బుద్ధిలేని వారు తెలివి లేని వారు వీరువురునూ అలా అసలే కాదు.. వారిరువురు సాఫ్ట్వేర్ ఇంజీనీయర్లు. ఆమె పేరు పృధ్వీ అతని పేరు ఆకాశ అందమైన జీవితం అద్భుతమైన ఉద్యోగం ఆకర్షణీయమైన అందాలు వారి సొంతాలు పరిగెడుతుంది జీవితం కానీ భూమి మెల్లిగా పరిభ్రమిస్తుందనే చెప్పాలి వీరి పట్ల.. పుర్రెకో బుద్ధి జివ్వకో చాపల్యం అన్నట్లు వారికేమైందో తెలీని పరిస్థితిలో ఒక నిర్ణయాని కొచ్చారు,చాలా కాలం నుంచి కలిసి ఉండడం మూలానా వారిలో కొన్ని భావోద్వేగాలు ఉద్భవించాయి.దానికి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండాలనుకొన్నారు .. అదేంటో ఖర్మ అనుకరించడంలో మనదేశం స్థానంలో ఉందనే నేను చెబుతాను,వాస్తవంగా వాస్త్వ్యులు ఈ అన్వేషించడాలు,...