True lovers....
ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. ఫేక్ లవ్ ముసుగులో...నిజమైన ప్రేమికులు ఎందరో బలైపోతున్నారు. ప్రేమించి సంతోషంగా ఉన్న వాళ్ళకంటే, ప్రేమలో ఓడిపోయి బాధపడే వాళ్ళు నూటికి 90 శాతం మంది ఉంటున్నారు. నూటికో కోటికో నిజమైన ప్రేమికుల జంట ఒకటి ఉండవచ్చు.
నిజమైన ప్రేమికుల లక్షణాలు ఇలా ఉంటాయి :-
*నిజమైన ప్రేమికులు ఎప్పుడు భయపడుతు ఉంటారు,
ఎందుకంటే వాళ్ళు కోరుకున్న వారు ఎక్కడ మిస్ అయ్యిపోతారో అని.
* తరుచుగా గోడపడుతూ ఉంటారు కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.
* ఒకరి మాటను ఒకరు గౌరవిస్తారు.
* గతంలో ఎవరితో అయినా రిలేషన్ ఉంటే మీకు ముందుగానే చెప్తారు. ఎందుకంటే మీతో వాళ్ళు జీవితాంతం ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి.
* వాళ్ళ మనసులో మీకే మెదటి ప్రేయారిటి ఇస్తారు. ఎప్పుడు మీతో మాట్లాడాలని అనుకుంటారు.
* మీ మీద చాలా నమ్మకం ఉంటుంది.
* మీకే సపోర్ట్ చేస్తారు, ప్రేమగా చూసుకుంటారు.
* ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు.
* మీకు ఏదైనా అయితే వారు తట్టుకోలేరు.
* ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ... ఫ్యూచర్ గురించి కలలు కంటూ ఉంటారు
* మీకు స్వేచ్ఛ ఇస్తారు... ఇలా ఉండు అలా ఉండు అని కండిషన్స్ పెట్టరు.
* మీరు వారివల్ల భాధ పడితే వాళ్ళు క్షమించు అని అడుగుతూ ఉంటారు.
* మీ సంతోషం కోసం ఏదైనా చేస్తారు. మీకోసం ఎన్ని సవంత్సరాలైన వేచి ఉంటారు.
* సహనం ఎక్కువ గా ఉంటుంది.
© Vinni🖤