way to heaven
*స్వర్గానికి_రోడ్డు_మార్గం*
______________________
భూమి నుండి స్వర్గానికి చేరుకోడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం, బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరంలో వుండే చిన్న గ్రామం, ఈ గ్రామం చివర నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహి స్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి!
ఈ సరస్వతినది పక్కన - *భీమపుల్* అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లుగా పెద్దపెద్ద అచ్చులున్నాయి వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం. ‘మన’ నుండి ‘చట్మోలి’ 8km ప్రారంభం అవుతుంది.
మార్గమధ్యలో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది. తరువాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది....