Fake lovers...
* నిన్ను ఎవరైనా చీట్ చేస్తున్నారు అని నువ్వు తెలుసుకోగలిగితే వాళ్ళది ఫేక్ రిలేషన్ అని అర్ధం.
* నీకు పరిచయం అయినా కొత్తలో చూపించినంత ప్రేమ తరువాత మీ మీద ఉండదు.
*మీ అవసరం తీరగానే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వేరేవాళ్లని వెతుకుంటూ ఉంటారు.
* ప్రతి చిన్న దానికి గొడవపడుతూ ఉంటారు, పదే పదే మనకి సెట్ కాదు వదిలేయి అని అంటూఉంటారు.
*మిమ్మల్ని చీట్ చేస్తున్నారని...వాళ్ళ బంధువులకి తెలియడానికి ఇష్టపడరు, కాబట్టి వాళ్ళ బంధువలతో మీకు రిలేషన్ అవ్వకుండా జాగ్రత్త పడతారు.
* మీరు ఏదైనా ప్రశ్న వేసిన... మీకు వారి నుండి సమాధానం ఉండదు.ఇంకా అ టాపిక్ వదిలేయి అని మాట దాటేస్తూ ఉంటారు. లేదా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు.
* మీ భాధ, మీ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకున్న కానీ విని విననట్లు ఉంటారు. మీ గురించి ఏం పట్టించుకోరు.
* మీరు మెసేజ్ చేసిన, కాల్స్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వరు.
వేరేవాళ్ల కాల్స్ కి, మీసేజస్ కి వెంటనే స్పందిస్తారు.మీరు అడిగిన ఏదో ఒక కారణం చెప్తారు.
* ప్రతిచిన్న దాన్ని నిలదీస్తారు, ఎక్కువగా అనుమానిస్తారు.
* నీకు గౌరవం ఇవ్వకపోగా... నీ కుటుంబానికి కూడా గౌరవం ఇవ్వరు, దుర్భాషలాడుతారు.
* నీ దగ్గర నుండి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు.
* ఒకమాటలో చెప్పాలంటే కామం తీర్చుకోవడానికి ప్రేమ అనే పేరు పెడతారు.
అన్ని కోరికలు తీర్చుకోగానే వదేలేస్తారు.
* ఒకేవేళ మీకు వారే కావాలి అని పెళ్లి చేసుకున్న.. వేరేవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు బాధపడతారు కానీ వాళ్ళు మారరు.
* మీరు అలాంటి వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకోవద్దు... నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ అమ్మ నాన్న మీరు లేకపోతే, ఒంటరి వాళ్ళయిపోతారు అని గుర్తుంచుకోండి.
ప్రేమ అనే రెండు అక్షరాలు
మనసు అనే మూడు అక్షరాలతో కలిసి
జీవితము అనే నాలుగు అక్షరాలను మసి చేసి
తల్లిదండ్రులు అనే ఐదు అక్షరాలకు కన్నీళ్లను మిగిల్చేదే ఈ ప్రేమ ❣️....
© Vinni🖤

Related Stories